¡Sorpréndeme!

Karachi Bakery: కరాచీ బేకరీ ఇండియా వారిదా లేదా పాకిస్థానీయులదా..! |Oneindia Telugu

2025-05-13 21 Dailymotion

The debate over Karachi Bakery continues. The mere presence of a bakery in the city of Karachi, which is located in Pakistan, is now leading to a debate. Let's find out whether the Karachi Bakery is actually Pakistani or Indian.
కరాచీ బేకరీపై చర్చ కొనసాగుతోంది. పాకిస్థాన్ లో ఉండే కరాచీ నగరంలో పేరుతో బేకరీ ఉండడమే ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. అసలు కరాచీ బేకరీ పాకిస్థాన్ వారిదా లేదా ఇండియా వారిదా తెలుసుకుందాం.
#karachibakery
#hyderabad
#indvspak